
Womens T20: మహిళల టీ 20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల
భారత్ సమాచార్.నెట్: మహిళల టీ20 (Womens T20) వరల్డ్ కప్-2026 (World Cup) షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ 2026 జూన్ 12న ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్-వేల్స్ వేదికగా ఈ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ