భారత్ సమాచార్, న్యూఢిల్లీ: ఉసేన్ బోల్ట్ 1986 ఆగస్టు 21న జమైకాలోని ట్రెలానీ పారిష్‌లోని షేర్‌వుడ్ కంటెంట్‌లో జన్మించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు, బహుళ ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా ఉసేన్ బోల్ట్ నిలిచాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. 2008, 2012, 2016 ఒలింపిక్స్ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు.

Share This Post