భారత్ సమాచార్, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి(కొణిదెల శివశంకర వరప్రసాద్) 22 ఆగస్టు 1955లో జన్మించారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక “ఇండస్ట్రీ హిట్స్” సాధించిన రికార్డును చిరంజీవి కలిగి ఉన్నారు. చిరంజీవికి భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్, అలాగే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా అనేక గౌరవాలను అందుకున్నారు. ఆయన రఘుపతి వెంకయ్య అవార్డు , మూడు నంది అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారంతో సహా తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.
మరిన్ని కథనాలు:
Vishwambhara: కేన్స్ వేదికపై ‘విశ్వంభర’ బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే?