భారత్ సమాచార్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: లక్ష్మీదేవిపల్లి మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని బంగారుచెలక గ్రామపంచాయతీ పరిధిలోని మాలగూడెం గ్రామానికి చెందిన కోడిరెక్కల సుధీర్(25) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణం అంటూ సూసైట్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తనకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ మానసిక ఆవేదన గురి చేశారని, తను ఏ తప్పు…
అక్రమ సంబంధం అంటకట్టారని యువకుడు ఆత్మహత్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




