భారత్ సమాచార్, వెబ్ డెస్క్ :
1. ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన
- ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16, 17 తేదీల్లో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పర్యటించారు.
- 23వ ఆసియాన్–భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్నారు.
- భారత్–ఆసియాన్ మధ్య సముద్ర సహకారం, సైబర్ భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారంపై చర్చలు జరిగాయి.
2. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) కౌన్సిల్‌లో భారత్
- 2027–2030 కాలానికి ఐటీయూ కౌన్సిల్ సభ్యదేశంగా భారత్ తిరిగి ఎన్నికైంది.
- ఈ…


