భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలో శుక్రవారం విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నమామి భారతం సామూహిక సంపూర్ణ వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శ్రీ సరస్వతి విద్యా పీఠం ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి దామోదర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సుభద్ర వాటిక శిశు మందిరంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం స్ఫూర్తి
అనంతరం దామోదర్ మాట్లాడుతూ.. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు…





