భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు పశువులను ఎండ వేడి నుంచి కాపాడుకోవాలని కళాకారులు ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు కళాజాత ప్రదర్శన నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి రామచంద్రరాజు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాజాతలో భాగంగా…