భారత్ సమాచార్, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు అన్ని ఫార్మాట్లలో పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు బ్యాటర్‌గా తనదైన ముద్ర వేసిన మంధాన.. ఇకపై నాయకురాలిగా భారత మహిళా జట్టును ముందుండి నడిపించనున్నారు.
ఇప్పటివరకు జట్టుకు సారథ్యం వహించిన హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. బ్యాటింగ్‌తో పాటు నాయకత్వంలోనూ జట్టుకు అందించిన సేవలను గుర్తించిన BCCI ఆమెను ప్రత్యేకంగా అభినందించింది. అనంతరం కొత్త…





