భారత్ సమాచార్, డిజిటల్:
మేషం
మిత్రులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆప్తుల నుంచి అందే శుభవార్తలు ఉత్సాహాన్ని పెంచుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పొందుతారు.
వృషభం
వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ ఎదురవుతుంది. బంధువులతో ఏర్పడే వివాదాలు చికాకు కలిగిస్తాయి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను…



