భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వృద్ధుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా సంస్థలు అండగా నిలుస్తున్నాయని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నర్సాపూర్లోని తారా లక్ష్మి డాంగోరియా వృద్ధాప్య ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు.
వృద్ధులకు పండ్ల పంపిణీ
ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి,…






