భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఓ రెస్టారెంట్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను MLA సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మందిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఫుడ్ పాయిజన్…






