భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పెద్ద తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని గ్రామ సర్పంచి బానోతు రేణుక నరేష్ తెలిపారు. ఇనుగుర్తి మండలం పెద్ద తండాలో శనివారం సర్పంచి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చివరి విడత బిల్లు పొందేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

ఈ సందర్భంగా గ్రామసభకు హాజరైన తండావాసులను ఉద్దేశించి సర్పంచి రేణుక నరేష్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల…