భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో సింగారపు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
పూలతో బతుకమ్మల అలంకరణ
ఈ వేడుకలకు స్థానిక తహసీల్దార్ చందా నరేష్, ఏపీఎం నరేంద్ర కుమార్, సీనియర్ అసిస్టెంట్ నరసింగరావు హాజరయ్యారు. ఎంపీడీవో కార్యాలయం, సెర్ఫ్ (ఐకేపీ), ఉపాధి సిబ్బంది…






