భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి డా. చిర్ర యాకాంతం గౌడ్ తన నివాసంలో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలను అందంగా పేర్చి రంగుల గోపురాన్ని తలపించేలా తీర్చిదిద్దిన ఈ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గౌరీమాతతో మరింత శోభ
బతుకమ్మ పైభాగంలో గౌరీమాతను ఏర్పాటు చేయడంతో పాటు, సర్పంచి పేరుతో ప్రత్యేక రింగ్ను అమర్చారు. దీంతో పూలతో అలంకరించిన బతుకమ్మ…






