భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టీఆర్‌పీ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను దక్షిణాది సినీ నటి నిధి అగర్వాల్ ఘనంగా ప్రారంభించారు. యాక్సిస్ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ MLA ధన్‌పాల్ సూర్యనారాయణ, తొడుపునూరి శ్రీనివాస్, పాలభట్ల ఆనంద్ బాబు పాల్గొన్నారు.

సంప్రదాయానికి ఆధునిక హంగులు

షోరూమ్‌ను ప్రారంభించిన అనంతరం నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను…