భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో సోమవారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కార్పొరేట్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాలకు చెందిన 224 మంది మహిళలకు ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇందులో నెల్లికుదురు మండలానికి 154, ఇనుగుర్తి మండలానికి 70…
మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే కుట్టు మిషన్ల పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





