భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అభ్యర్థిగా డా. నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకులు మహమ్మద్ మోను, మహమ్మద్ ఆసిఫ్, షేక్ సువనక్కర్, షేక్ రజాక్ తదితరులు శ్రీకాంత్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి, అభ్యర్థిత్వం ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ…