భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల కార్యదర్శిగా చీకటి సంధ్యారాణి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి, MLA డా. మురళి నాయక్ సమక్షంలో ఆమె నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంధ్యారాణికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. పార్టీ చేపట్టే…






