భారత్ సమాచార్, నిజామాబాద్ : దేశంలో కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆర్థిక రిజర్వేషన్ల అవగాహన రథయాత్ర నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆర్థిక్, ఆధార్, ఆరక్షన్ ఆందోళన్ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రథయాత్రను నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అక్టోబర్ 2న ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర…