భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బానోతు వీరన్న నాయక్ తెలిపారు. వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఇది గొప్ప వరమని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని పెద్ద తండాలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. స్థానిక MLA డా. భూక్య మురళి నాయక్…