భారత్ సమాచార్, వెబ్ డెస్క్ : ఈ వారం కరెంట్ అఫైర్స్ - అక్టోబర్ చివరి వారం 2026

1. తుఫాన్ అర్నబ్ బీభత్సం : బంగ్లాదేశ్ నామకరణం చేసిన అర్నబ్ తుఫాన్ అక్టోబర్ 28న ఏపీలోని నర్సాపూర్ దగ్గర తీరం దాటింది. గంటకు 125-150 KM వేగంతో గాలులు వీచాయి. 3 మంది మృతి, 80,000 హెక్టార్లలో పంట నష్టం, 57,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు కేంద్రానికి నష్టం అంచనా…