భారత్ సమాచార్, డిజిటల్:

మేషం

చేపట్టిన పనుల్లో జాప్యం ఎదురవుతుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఇంటా బయటా స్వల్ప సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి.

వృషభం

స్వల్ప ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఇంటా బయటా కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో కొత్త రుణాల కోసం ప్రయత్నించవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు…