భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నిరుపేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ MLA డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. ఈ మేరకు రామాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, పట్టాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్…






