భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హనుమాన్ నగర్ తండా సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ సూచించారు. పిల్లల భద్రత, సంరక్షణకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాలో శుక్రవారం ICDS అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి)ని ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో…