భారత్ సమాచార్, లైఫ్ స్టైల్ : ప్రతిరోజూ ఉదయం, రాత్రి దంతాలను శుభ్రం చేసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు. అయితే చాలామంది టూత్‌బ్రష్‌ను కొనుగోలు చేసిన తర్వాత నెలల తరబడి, కొన్నిసార్లు ఏడాది పాటు కూడా ఉపయోగిస్తుంటారు. బ్రష్ పూర్తిగా పాడయ్యే వరకు మార్చాల్సిన అవసరం లేదని భావిస్తారు. కానీ అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) సూచనల ప్రకారం ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి టూత్‌బ్రష్‌ను మార్చుకోవాలి. ఈ నియమం సాధారణ బ్రష్‌లతో పాటు ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లకు కూడా వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ బ్రష్…
మూడు నెలలకోసారి టూత్‌బ్రష్ మార్చాల్సిందేనా..?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗

