భారత్ సమాచార్, అంతర్జాతీయం : ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేయడంతో తదుపరి నాయకత్వంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. యాపిల్ మాజీ సీఈవో టిమ్ కుక్ ఎన్విడియా బాధ్యతలు చేపడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హువాంగ్ స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తి కుక్ మాత్రమేనని, ఒక లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ రావాలని ట్రంప్…
NVIDIA సీఈవోగా టిమ్ కుక్ రావాలంటూ ట్రంప్ సూచన..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗

