భారత్ సమాచార్, జాతీయం : ముంబైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసమైన ‘జల్సా’తో పాటు ముంబై మేయర్ కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. నవంబర్ 12న ఈ సమాచారం వెలుగులోకి రావడంతో నగర భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. పోలీసులు, బాంబు గుర్తింపు, నిర్వీర్య బృందాలు రంగంలోకి దిగి ఈమెయిల్లో పేర్కొన్న ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ప్రాథమిక తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అధికారులు…
అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు.
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗



