భారత్ సమాచార్, టిక్నాలజీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మరింత మెరుగుపరిచే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన ‘వ్యూ వన్స్’ సదుపాయాన్ని ఇప్పుడు సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లకూ విస్తరిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పంపిన సందేశాన్ని అవతలి వ్యక్తి ఒక్కసారి మాత్రమే తెరిచి చదవగలరు. చదివిన తర్వాత ఆ స్క్రీన్‌ను మూసివేస్తే సందేశం తిరిగి అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను క్రమంగా…
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక టెక్స్ట్ మెసేజ్‌లూ ఒక్కసారే చూడొచ్చు!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗

