భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన అంశాలపై 10 ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు – సమాధానాలు

పోటీ పరీక్షలు, గ్రూప్స్, రైల్వే, పోలీస్, బ్యాంకింగ్ పరీక్షలకు ఉపయోగపడే అంశాలు.

1. 2026 నవంబర్‌లో నేషనల్ స్పోర్ట్స్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

జవాబు: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేష్ చతుర్వేది. ఆయన 2026 నవంబర్ 16న బాధ్యతలు స్వీకరించారు.

2. ‘సమావేశీ నీతి సంకల్ప్’ సదస్సును ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?

జవాబు: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత…