భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స ఆలస్యం కాకుండా కేంద్ర ప్రభుత్వం PM రహత్ పథకాన్ని అమలు చేస్తోందని నర్సాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రమాద బాధితులు గరిష్ఠంగా ₹.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని వెల్లడించారు.

ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల పాటు ఈ పథకం కింద వైద్య సేవలు పొందే అవకాశం ఉందని…