భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రస్తుతం దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు విద్యా కుసుమాలతో కళకళలాడిన ఈ పాఠశాల, నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. పాఠశాల ఆవరణలో ఎక్కడ చూసినా మద్యం సీసాలు, గంజాయి ప్యాకెట్లు, సిగరెట్ ముక్కలు దర్శనమిస్తుండటం విద్యా వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. మందుబాబుల ఆగడాల వల్ల విద్యార్థులు సైతం పెడదారి పడుతున్నారని, యుక్త వయసులోనే మద్యం సేవిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం…
విద్యా నిలయమా.. వ్యసనాల అడ్డానా?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗
