భారత్ సమాచార్, అమరావతి ;
పదో తరగతి పూర్తి అయిన తర్వాత తక్కువ సమయంలో ఉపాధి పొందటానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు చాలా బాగా ఉపయోగపడతాయి. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేయగలిగితే కేవలం 19 ఏళ్ల వయసులోనే కొలువులు దక్కడం ఖాయమని నిపుణులు అంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి 20వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
విద్యార్హతలు …
…




