భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ‘దేఖ్లేంగే సాలా’ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. సాంగ్ లాక్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. DSP అంటే తనకు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదని, అతనంటే తనకి ప్రాణమని అన్నారు.
వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్…

