భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా, అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి పదవుల పంపకం కూడా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల విషయమై పార్టీల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి . ఈ రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టుల జాతర ముగించేయాలనేది కూటమి అధినేతల నిర్ణయం. మరోవైపు భర్తీలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పరిపాలన పరంగా సెక్రటేరియేట్…




