భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: చేగుంటలోని దీప్తి విద్యాలయం హై స్కూల్లో వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో భాగంగా ఫెన్సింగ్ శిక్షణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కరణం గణేష్ రవికుమార్ కోరారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు వయస్సు గల బాలబాలికలు ఎవరైనా ఈ శిక్షణలో పాల్గొనవచ్చని, ప్రతిరోజూ సాయంత్రం 4:30 నుంచి 7…
చేగుంటలో ఉచిత ఫెన్సింగ్ శిక్షణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




