భారత్ సమాచార్, (ఇనుగుర్తి) మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మొదటి గేటు త్వరలో తెరుచుకోనుంది. ఈ మేరకు స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ సోమవారం పరిశీలించి డోజర్ తో గేటు వద్ద ఉన్న చెట్లను ముళ్ళ పొదలను తొలగింప చేశారు. సంబంధిత హైస్కూల్ కు పాఠశాలకు పడమర దిక్కున ఉన్న చావడి వైపు మెయిన్ బజార్లో దశాబ్దాల కాలం నుంచి మెయిన్ ద్వారం ఉండేది. ఈ గేటు వాస్తుకు లేదని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మూసి వేసి…
తెరుచుకోనున్న హైస్కూల్ ఫస్ట్ గేట్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




