భారత్ సమాచార్, డిజిటల్:
మేషం
శ్రమకు తగిన ఫలితాలు పొందేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులను కష్టపడి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో స్థానచలనం సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఇంటా బయట పని ఒత్తిడి పెరగడంతో విశ్రాంతి తగ్గుతుంది. బంధువులతో చిన్నపాటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
వృషభం
సమాజంలో మీకు గుర్తింపు, పలుకుబడి పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ,…




