భార‌త్ సమాచార్ నెట్, మెదక్ : జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) ఈ-వోచర్స్ (ఆధార్ ఈ-సిగ్నేచర్) పై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. సోమవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారులకు ఈ నూతన విధానంపై అవగాహన కల్పించారు.

దీని కొనసాగింపుగా, జిల్లాలోని డివిజనల్, మండల స్థాయి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (DDOs) అందరికీ ఈ నెల 13న (మంగళవారం) ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్ ఆధారిత…