భారత్ సమాచార్, ఆరోగ్యం ;

హెపటైటిస్ అనేది కాలేయం పై తీవ్ర ప్రభావం చూపే సంక్రమిత వ్యాధి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. హెపటైటిస్‌కు ప్రధానంగా కొన్ని రకాలైన వైరస్ లు కారణమవుతుంటాయి. హెపటైటిస్ వ్యాధిలో A, B, C, D, మరియు E అనే రకాలు ఉంటాయి. ప్రతి రకం వ్యాప్తి మార్గాలు, వాటి ప్రమాద స్థాయిలు వేరు వేరుగా ఉంటాయి.

హెపటైటిస్ వ్యాధి సంక్రమించటానికి ప్రధాన కారణాలు

1.హెపటైటిస్ A : ఈ రకం సాధారణంగా కలుషిత…