భారత్ సమాచార్, సినిమా: ఒక హీరో సినిమా చూసి మనం అభిమానులం అవుతాం. కానీ ఒక హీరో జీవిత ప్రయాణాన్ని చూసి మన జీవితాన్నే మార్చుకోవాలనిపిస్తే.. అదే ఒక నిజమైన స్టార్‌కి, ఒక నిజమైన ఇన్‌స్పిరేషన్‌కి మధ్య ఉన్న తేడా. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి ప్రయాణమే చిరంజీవిది. ఒక సాధారణ యువకుడి కలతో మొదలై వెండితెరపై సంచలనంగా మారి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఒక ఎమోషన్‌గా నిలిచి, చివరకు “మెగాస్టార్” అనే పేరునే ఒక బ్రాండ్‌గా మార్చిన ప్రయాణం.…