భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలంలో MRPS నూతన మండల కమిటీని నియమించారు. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ మాదిగ నాయకత్వంలో ఈ నియామకాలు చేపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జమునగల్ల కుమార్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి MRPS జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ర ప్రభాకర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండల అధ్యక్షుడిగా మేకల వినోద్ కుమార్
నర్సాపూర్ మండల నూతన…






