భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి చారిత్రక మహిమాన్విత శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారి వార్షిక కళ్యానోత్సవాలు ఈ నెల 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఆలయ ప్రధాన అర్చకులు టి.కృష్ణమాచార్యులు వివరాలు తెలుపుతూ.. 27 శుక్రవారం రాత్రి అంకురార్పణ ధ్వజారోహణం, వాస్తు పూజ, వాస్తు హోమం హోమం బలిహరణ, 28న సాయంత్రం 6 గంటలకు హోమం బలిహరణం, స్వామివారి అమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. మార్చి 1న…