భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం హోలగుందలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలో అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలుతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులను…