భారత్ సమాచార్, డిజిటల్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్రముఖ టెక్ సంస్థ Vivo గుడ్‌న్యూస్ చెప్పింది. తమ స్మార్ట్‌ఫోన్లకు Android 17 ఆధారిత OriginOS 7 అప్‌డేట్‌ను ఎప్పుడు అందించనున్నారనే విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో నిర్వహించిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ అప్‌డేట్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది. దశలవారీగా వివిధ సిరీస్ ఫోన్లకు OriginOS 7ను అందించనున్నట్లు తెలిపింది.

ఇటీవల భారత్‌లో Vivo X Fold 6, V80, S2 FE స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంచ్ చేసింది. అదే ఈవెంట్‌లో…