భారత్ సమాచార్.నెట్, హైద‌రాబాద్: గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సార‌లమ్మ ఆల‌యాభివృద్దికి ప్రభుత్వం రూ.251 కోట్ల ఖర్చు చేయనుందని, ఈ నిధులతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

సోమవారం ఆయన పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌తో కలిసి ములుగు జిల్లా మేడారంలో ఆలయ పనులను పర్యవేక్షించి, అధికారులతో సమీక్షించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన రూ.101 కోట్లలో రూ.71 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు తెలిపారు. గ‌తంలో మంజూరైన రూ.150…