
చరిత్రలో ఈరోజు నవంబర్-5
భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; ప్రముఖుల జననాలు 1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. 1892: జె.బి.ఎస్. హాల్డేన్, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. 1925: ఆలూరి బైరాగి, తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,