August 23, 2025 8:41 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

ప్రజాపాలనలో ‘చీకట్లో’ వైద్యం

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: ఆరుగ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో విద్య, మెరుగైన వైద్యానికి పెద్దపీట వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విషయం విదితమే. కానీ మెరుగైన వైద్యం అందించడం దేవుడెరుగు కానీ కనీసం