
ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజున క్యాజువల్ లీవ్
భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాక తాజాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి