August 23, 2025 9:23 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Pahalgam: పహల్గామ్ దాడితో మాకు సంబంధం లేదు.. టీఆర్ఎఫ్ మరో ప్రకటన

భారత్ సమాచార్.నెట్: జమ్మూకశ్మీర్‌లోని (Jammu &Kashmir) పహల్గామ్‌లో (Pahalgam) ఈ నెల 22న పర్యాటకులపై (Tourists) ఉగ్రవాదులు (Terrorists) విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.