భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలు ముమ్మరం చేశారు. యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు, యువత, మహిళలను ప్రధానంగా ఫోకస్ చేశారు. కాగా, గ్రామంలో మొత్తం ఓటర్లు 784 కాగా, వారిలో మహిళలు 400 మంది, పురుషులు 384 మంది ఉన్నారు. మహిళ ఓటర్లు ఎక్కువ ఉండడంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.
ధర్మన్నగూడలో ‘వారే’ కీలకం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




